Palasa 1978 Movie First Look Launch. Rakshith playing main lead in this movie. Raghu kunche musical. First look launched by tammareddy bharadwaj
#palasa1978
#Rakshith
#tammareddybharadwaj
#maruthi
#palasa1978firstlook
#tollywood
#raghukunche

ఉత్తారాంధ్రలోని పలాస ప్రాంత ఆత్మను తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నం
‘‘పలాస 1978’’ చిత్ర యూనిట్ చేసింది. తెలుగుసినిమా కథలు కొన్నిచట్రాల్లో
బిగుసుపోయిన టైం లో కంచెరపాలం ఆ గిరిని దాటుకొని కొత్త అనుభూతులను
ప్రేక్షకులకు పంచింది. ఆ కోవలో పలాస చిత్రం కూడా ఒక నిజమైన
ఎమోషన్స్ చుట్టూ , సమాజంలో పేరుకుపోయిన అసమానతలుకు వెండితెర రూపంగా
రూపొందింది.